వార్తలకు తిరిగి వెళ్లండి

ఏటా 15 శాతం ఇస్తున్న స్టైపెండ్ పెంపు విధానాన్ని ప్రభుత్వం ఎత్తివేసింది. ఈ ఏడాది ఇంటరన్స్‌కు 10 శాతం, పీజీలకు 5 శాతం మాత్రమే పెంచి, వచ్చే ఏడాది నుంచి కేవలం 3.5 శాతమే ఇస్తామని ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రభుత్వ ఈ ఏకపక్ష నిర్ణయాన్ని జూనియర్ వైద్యులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ ఉత్తర్వులను వెంటనే పునఃపరిశీలించాలని ఏపీ జూడా అసెంబ్లీ డిమాండ్ చేస్తోంది.
Comments
Loading comments...

