వార్తలకు తిరిగి వెళ్లండి

మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్‌కు సంబంధించిన కేసులో జూబ్లీహిల్స్ సీఐ ముత్తు యాదవ్‌పై ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేశారు.
ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడంలో అలసత్వం, విధుల్లో నిర్లక్ష్యం వహించినట్లు ఆరోపణల నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నట్లు సమాచారం. ముత్తు యాదవ్ మూడు వారాల క్రితమే జూబ్లీహిల్స్ సీఐగా బాధ్యతలు చేపట్టారు.
Comments
Loading comments...

