వార్తలకు తిరిగి వెళ్లండి

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి. సుజాత తన కుటుంబంతో కలిసి శ్రీకాళహస్తీశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన వారికి ఈఓ బి.కె. వెంకటేశులు, అధికారులు ఘన స్వాగతం పలికారు.
స్వామి, అమ్మవార్ల ప్రత్యేక పూజల అనంతరం వేద పండితులు జస్టిస్ సుజాతకు తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలు అందజేసి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Loading comments...

