Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బండ్లగూడ పేదలకు న్యాయం చేయాలి: ఎంపీ రఘనందన్

Follow Udayam on Google
Harika Aug 20, 2026 6:36 PM సిద్దిపేటGeneral
బండ్లగూడ పేదలకు న్యాయం చేయాలి:  ఎంపీ రఘనందన్ - Udayam
బండ్లగూడలో దశాబ్దాలుగా ఇళ్లు నిర్మించుకుని నివసిస్తున్న పేదలకు న్యాయం చేయాలని మెదక్‌ ఎంపీ రఘునందన్‌రావు రైల్వే అధికారులను కోరారు. గురువారం రైల్‌ నిలయంలో బాధితులతో కలిసి అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. ఇళ్లను కూల్చివేస్తామని నోటీసులు ఇవ్వడం సరికాదన్నారు. బాధితుల వాదన విని, తగిన అవకాశం ఇచ్చిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని కోరారు.

Comments

G
Loading comments...