Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫోక్ డాన్సర్ మాధురి రాథోడ్‌కి న్యాయం చేయాలి

Follow Udayam on Google
Harika Aug 21, 2026 4:42 PM యాదాద్రి భువనగిరిGeneral
ఫోక్ డాన్సర్ మాధురి రాథోడ్‌కి న్యాయం చేయాలి - Udayam
మాధురి రాథోడ్‌కు న్యాయం చేయాలని బంజారా సేవా సంఘం డిమాండ్‌ చేసింది. ఫోక్‌ సింగర్‌ ఈశ్వర్‌ సాయి అత్యాచారానికి పాల్పడ్డారని, భార్య, స్నేహితురాలు సంజనతో కలిసి సామాజిక మాధ్యమాల్లో వీడియోలు ప్రచారం చేశారని ఆమె ఆరోపించారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి, ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఎస్‌ఐ శివకృష్ణకు వినతిపత్రం ఇచ్చారు.

Comments

G
Loading comments...