Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇళ్లు కోల్పోయిన వారికి న్యాయం చేయాలి: CITU

Follow Udayam on Google
అనురూప్ Aug 17, 2026 7:03 PM పశ్చిమగోదావరి General
ఇళ్లు కోల్పోయిన వారికి న్యాయం చేయాలి: CITU - Udayam
తాడేపల్లిగూడెం 32వ వార్డులో దళితుల ఇళ్లు కూల్చి ప్రత్యామ్నాయం చూపకపోవడంపై KVPS, CITU ఆధ్వర్యంలో సోమవారం నిరసన చేపట్టారు. RDO కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించి అధికారులకు వినతిపత్రం అందజేశారు. దళితపేటకు జీవో నంబర్ 1235 ప్రకారం శ్మశాన వాటిక కేటాయించాలని KVPS జిల్లా కార్యదర్శి క్రాంతి బాబు, CITU జిల్లా అధ్యక్షుడు నాగేశ్వరరావు, కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...