వార్తలకు తిరిగి వెళ్లండి

మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోతున్న నిర్వాసితులకు న్యాయమైన నష్టపరిహారం అందిస్తామని డీసీసీ మాజీ అధ్యక్షుడు శివకుమార్ రెడ్డి అన్నారు. నారాయణపేట మండలం పేరపళ్ళ గ్రామంలో రైతులతో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
భూములు కోల్పోతున్న ప్రతి ఒక్కరికీ పరిహారం అందిస్తామని శివకుమార్ రెడ్డి తెలిపారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ నిర్వాసితులకు న్యాయం చేస్తామని చెప్పారు.
Comments
Loading comments...

