Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జూనియర్‌ కళాశాలకు ప్రహరీ, బీటీ రోడ్డు నిర్మించాలి

Follow Udayam on Google
శ్రుతి రెడ్డి Aug 14, 2026 7:12 PM ఆసిఫాబాద్General
జూనియర్‌ కళాశాలకు ప్రహరీ, బీటీ రోడ్డు నిర్మించాలి - Udayam
ఆసిఫాబాద్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలకు ప్రహరీ గోడ నిర్మించడంతో పాటు బీటీ రోడ్డు సౌకర్యం కల్పించాలని పీడీఎస్‌యూ నాయకులు డిమాండ్‌ చేశారు. కళాశాల భూమి ఆక్రమణకు గురికాకుండా కాపాడాలని కోరారు. ఈ మేరకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు అయ్యుబ్‌ఖాన్‌, మండల అధ్యక్షుడు సమీర్‌, కార్యదర్శి తరుణ్‌, నాయకులు, కళాశాల కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...