Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సందీప్‌ కిషన్‌ ‘కరికాల’ ప్రారంభం

Follow Udayam on Google
Sai Nath Oct 15, 2026 3:36 PM జాతీయంవినోదం
సందీప్‌ కిషన్‌ ‘కరికాల’ ప్రారంభం - Udayam
సందీప్‌ కిషన్‌ హీరోగా తెరకెక్కుతున్న పాన్‌ ఇండియా సోషియో ఫాంటసీ చిత్రం ‘కరికాల’ పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఉగంధర్‌ ముని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మహీధర్‌ రెడ్డి, రాజశేఖర్‌ అన్నభిమోజు నిర్మిస్తున్నారు. ఇందులో క్యాథరిన్‌ ట్రెసా, సాక్షి మడోల్కర్‌, గాయత్రి భరద్వాజ్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు.

Comments

G
Loading comments...