వార్తలకు తిరిగి వెళ్లండి

దేశీయ క్విక్‌కామర్స్ సంస్థ జెప్టో జులైలో రూ.11,000 కోట్ల ఐపీఓకు సిద్ధమవుతోంది. ఈ ప్రక్రియ పూర్తయితే మార్కెట్లో జొమాటో, స్విగ్గీ సరసన జెప్టో చేరనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే సెబీ నుండి అనుమతి లభించింది.
జులై 31లోగా ఐపీఓ పూర్తి చేయాలని వ్యవస్థాపకులు ఆదిత్, కైవల్య లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రస్తుతం జెప్టో దేశంలోని 61 నగరాల్లో 1255 డార్క్ స్టోర్లను నిర్వహిస్తోంది.
Comments
Loading comments...

