Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జుక్కల్‌లో రేపు ఆత్మీయ సమావేశం

Follow Udayam on Google
Anuroop Oct 20, 2026 1:19 PM కామరెడ్డిGeneral
జుక్కల్‌లో రేపు ఆత్మీయ సమావేశం - Udayam
జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు ఆధ్వర్యంలో ఈ నెల 21న దసరా మిలాప్ సందర్భంగా ఆత్మీయ సమ్మేళనం నిర్వహించనున్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఉదయం 11 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుంది. నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని దసరా శుభాకాంక్షలు తెలియజేసుకోనున్నారు. కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులేనని నిర్వాహకులు తెలిపారు.

Comments

G
Loading comments...