వార్తలకు తిరిగి వెళ్లండి

జుక్కల్ మండల కేంద్రంలో ఎడ్ల పొలాల అమావాస్య సందర్భంగా గురువారం సాయంత్రం వేడుకలు నిర్వహించారు. సుందరంగా అలంకరించిన ఎడ్లను బజార్, హైస్కూల్ సమీపంలోని హనుమాన్ మందిరాల వద్ద ప్రదక్షిణలు చేయించారు.
నిర్వాహకుల ఇళ్ల నుంచి భాజాభజంత్రీలతో ఎడ్లను తీసుకొచ్చారు. వేడుకలను తిలకించేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
Comments
Loading comments...

