Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చంద్రబాబుకు బెయిల్‌ మంజూరు చేసిన జడ్జిని లోకాయుక్తగా ఎంపిక

Follow Udayam on Google
మనీష్ Aug 16, 2026 6:45 AM అమరావతిఆంధ్రప్రదేశ్
చంద్రబాబుకు బెయిల్‌ మంజూరు చేసిన జడ్జిని లోకాయుక్తగా ఎంపిక - Udayam
స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబుకు 2023 నవంబర్‌లో పూర్తిస్థాయి బెయిల్‌ మంజూరు చేసిన మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ తల్లాప్రగడ మల్లికార్జునరావును లోకాయుక్తగా ఎంపిక చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సెలక్షన్‌ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. ఆయన ఐదేళ్లు పదవిలో కొనసాగనున్నారు. ఈ ఎంపికపై సామాజిక మాధ్యమాల్లో చర్చ జరుగుతోంది.

Comments

G
Loading comments...