Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్జి పరీక్షకు ఏడాది అనుభవం చాలు

Follow Udayam on Google
SHRUTHI Aug 22, 2026 6:51 AM జాతీయంGeneral
జడ్జి పరీక్షకు ఏడాది అనుభవం చాలు - Udayam
జ్యుడీషియల్‌ సర్వీసెస్‌ పరీక్షకు మూడేళ్ల న్యాయవాద అనుభవం తప్పనిసరన్న నిబంధనను సుప్రీంకోర్టు సడలించింది. ఏడాది అనుభవం ఉంటే పరీక్షకు అర్హులని 2:1 మెజారిటీతో తీర్పునిచ్చింది. ఎంపికైన అభ్యర్థులు జ్యుడీషియల్‌ అకాడమీలో ఏడాది శిక్షణతోపాటు మరో ఏడాది క్లర్క్‌షిప్‌ చేయాలని స్పష్టం చేసింది. కొత్త నిబంధన 2027 ఏప్రిల్‌ 1 నుంచి వచ్చే నియామకాలకు వర్తించనుంది.

Comments

G
Loading comments...