వార్తలకు తిరిగి వెళ్లండి

నితేశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రామాయణ’ నుంచి జటాయువు పాత్ర పోస్టర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్ ఈ పాత్రలో కనిపించనున్నారు. ‘జటాయువు: ది వింగ్స్ ఆఫ్ ధర్మ’ అనే ట్యాగ్‌లైన్‌తో విడుదలైన పోస్టర్ ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచుతోంది.
రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయిపల్లవి సీతగా, యశ్ రావణుడిగా నటిస్తున్నారు.
Comments
Loading comments...

