Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోలీవుడ్‌లోకి పూజిత పొన్నాడ

Follow Udayam on Google
Sai Nath Oct 13, 2026 2:03 PM జాతీయంవినోదం
కోలీవుడ్‌లోకి పూజిత పొన్నాడ - Udayam
తెలుగమ్మాయి పూజిత పొన్నాడ ‘సిగ్నల్‌ అట్‌ 11.30’ చిత్రంతో కోలీవుడ్‌లో కథానాయికగా పరిచయం కానుంది. సంతోష్‌ ప్రతాప్‌ హీరోగా నటించిన ఈ సస్పెన్స్‌ థ్రిల్లర్‌లో భవ్య త్రికా మరో కథానాయిక. మలర్‌ వళీ నటేశన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం అక్టోబర్‌ 30న విడుదల కానుంది. విశాఖపట్నంలో పుట్టిన పూజిత..హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేసిన తర్వాత నటిగా మారింది. ‘రంగస్థలం’ సహా పలు చిత్రాల్లో కీలక పాత్రలు పోషించింది.

Comments

G
Loading comments...