Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జొన్నగిరి వజ్రాల వేటలో ‘జో జో’

Follow Udayam on Google
Sai Nath Oct 13, 2026 12:27 PM జాతీయంవినోదం
జొన్నగిరి వజ్రాల వేటలో ‘జో జో’ - Udayam
దేవా కట్టా సమర్పణలో కిరణ్‌ జయ్‌ కుమార్‌ దర్శకత్వం వహించిన ‘జో జో’ టీజర్‌ విడుదలైంది. రాయలసీమలోని జొన్నగిరి నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో కృష్ణ కమల్‌, మాహి శ్రీ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. వజ్రాల కోసం అన్వేషణే కథకు ప్రధానాంశం. వజ్రాల కోసం వచ్చే కొందరికి సాధారణ రాళ్లే దొరకడం, వాటిని విలువైనవిగా భావించడం వంటి సన్నివేశాలతో టీజర్‌ వినోదాత్మకంగా సాగుతుంది.

Comments

G
Loading comments...