Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

RC 17లో రామ్‌చరణ్‌కు సారా అర్జున్‌?

Follow Udayam on Google
Sai Nath Oct 13, 2026 12:10 PM జాతీయంవినోదం
RC 17లో రామ్‌చరణ్‌కు సారా అర్జున్‌? - Udayam
రామ్‌చరణ్‌,సుకుమార్‌ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ఆర్సీ 17లో హీరోయిన్‌గా సారా అర్జున్‌ పేరు వినిపిస్తోంది.‘ధురంధర్‌’తో ఆకట్టుకున్న ఆమెను ఎంపిక చేయాలని చిత్రబృందం భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడలేదు. ‘రంగస్థలం’ తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.అక్టోబర్‌ 25 లేదా 26న పూజా కార్యక్రమాలతో చిత్రాన్ని ప్రారంభించే అవకాశం ఉందని సమాచారం.

Comments

G
Loading comments...