Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నవంబర్‌ 27న ‘రుధిర్వన’

Follow Udayam on Google
Sai Nath Oct 13, 2026 4:21 PM జాతీయంవినోదం
నవంబర్‌ 27న ‘రుధిర్వన’  - Udayam
అగ్ని నరసింహ దర్శకత్వంలో తెరకెక్కిన కన్నడ జానపద హారర్‌ చిత్రం ‘రుధిర్వన’ నవంబర్‌ 27న థియేటర్లలో విడుదల కానుంది. మైసూరు రాజవంశానికి చెందిన యదువీర్‌ కృష్ణదత్త చామరాజ వడియార్‌ విడుదల తేదీ పోస్టర్‌ను ఆవిష్కరించారు. పవన గౌడ, బాల రాజ్వాడి, కృష్ణ హెబ్బాలే, ప్రియా శతమర్షన్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. చాముండేశ్వరి దేవి, రాక్షస శక్తుల మధ్య ప్రాచీన సంఘర్షణ నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుంది.

Comments

G
Loading comments...