Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అక్టోబర్‌ 30న ‘పైర్‌’ విడుదల

Follow Udayam on Google
Sai Nath Oct 13, 2026 3:50 PM జాతీయంవినోదం
అక్టోబర్‌ 30న ‘పైర్‌’ విడుదల - Udayam
వినోద్‌ కప్రి దర్శకత్వంలో తెరకెక్కిన ‘పైర్‌’ సినిమా అక్టోబర్‌ 30న థియేటర్లలో విడుదల కానుంది. తొలుత అక్టోబర్‌ 23న విడుదల చేయాలని భావించిన చిత్రబృందం.. తాజాగా తేదీని వాయిదా వేస్తూ ట్రైలర్‌ను విడుదల చేసింది. ఉత్తరాఖండ్‌ కొండల్లో నివసించే వృద్ధ దంపతులు తమ కుమారుడి రాక కోసం ఎదురుచూడటమే ఈ చిత్ర కథాంశం. పదమ్‌ సింగ్‌ కప్రి, హీరా దేవి ప్రధాన పాత్రల్లో నటించారు.

Comments

G
Loading comments...