వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్‌నగర్ క్రౌన్ గార్డెన్స్‌లో ఆదివారం TUWJ-H143 తృతీయ మహాసభ నిర్వహించారు. కార్యక్రమానికి DCC అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జర్నలిస్టులు ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చేరవేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు.
గ్రామీణ జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
Comments
Loading comments...

