వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీయూడబ్ల్యూజే 70వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి. రామచంద్రయ్య పతాకాన్ని ఆవిష్కరించారు.
జర్నలిస్టులకు ప్రత్యేక రక్షణ చట్టం, ఇళ్ల స్థలాలు, ఆరోగ్య బీమా, పత్తికొండలో ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆర్డీవో చిన్న ఓబులేష్‌కు వినతిపత్రం అందజేశారు.
Comments
Loading comments...

