వార్తలకు తిరిగి వెళ్లండి

బాన్సువాడలో జర్నలిస్టులకు తెలంగాణ ప్రెస్ అకాడమీ TUWJ (IJU) సంయుక్త ఆధ్వర్యంలో ప్రత్యేక వర్క్ క్లాస్లను నిర్వహించనున్నారు. రాష్ట్రంలోనే తొలిసారిగా ప్రాంతీయ స్థాయిలో 2 రోజుల పాటు ఈ వర్క్ క్లాస్ ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.
ఈ నెల 29, 30 తేదీలను ప్రెస్ అకాడమీ నిర్ణయించినట్లు TUWJ (IJU) రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ పేర్కొన్నారు.
Comments
Loading comments...

