Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జర్నలిస్టుల కోర్కెల దినం నెరవేర్చండి

Follow Udayam on Google
Siva Prasad Sep 27, 2026 12:10 PM నెల్లూరుఆంధ్రప్రదేశ్
జర్నలిస్టుల కోర్కెల దినం నెరవేర్చండి - Udayam
సమాజం కోసం కలం పట్టి నిజాన్ని వెలుగులోకి తీసుకోవచ్చే జర్నలిస్టుల సేవలు అభినందనీయమని ప్రముఖ జర్నలిస్ట్ శివప్రసాద్ శర్మ అన్నారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోరుతూ గాంధీజీ జయంతి రోజున జర్నలిస్టుల కోరికల దినం జయప్రదం చేయాలని జర్నలిస్టుల భద్రతకోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టం చేయాలని , దేశంలో మీడియా స్థితిగతులను అధ్యయనం చేయాలన్నారు.

Comments

G
Loading comments...