Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జర్నలిస్టు పై దాడిని ఖండించిన జర్నలిస్టులు

Follow Udayam on Google
K Anuradha Aug 20, 2026 5:27 PM శ్రీకాకుళంGeneral
జర్నలిస్టు పై దాడిని ఖండించిన జర్నలిస్టులు - Udayam
విజయనగరం జిల్లా పూసపాటి రేగ మండలంలో విశాలాంధ్ర విలేకరి పి.గోవిందరావుపై జరిగిన దాడిని మందస మండల జర్నలిస్టుల సంఘం గురువారం తీవ్రంగా ఖండించింది. దాడికి పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ తహసీల్దార్ బలివాడ శ్రీహరికి వినతిపత్రం అందజేశారు. జర్నలిస్టులకు రక్షణ కల్పించి, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని జర్నలిస్టుల సంఘం కోరింది.

Comments

G
Loading comments...