Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

JPSC-JSSC అభ్యర్థులతో నేడు చర్చలు

Follow Udayam on Google
రాజేష్ Aug 17, 2026 11:20 AM ఆల్ ఇండియా జాతీయ
JPSC-JSSC అభ్యర్థులతో నేడు చర్చలు - Udayam
ఝార్ఖండ్‌లో JPSC-JSSC అభ్యర్థుల ఆందోళన 24వ రోజుకు చేరింది. నియామక పరీక్షల్లో అవకతవకలు జరిగాయంటూ నిరసన చేస్తున్న విద్యార్థులతో ప్రభుత్వం సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు రాంచీలో చర్చలు జరపనుంది. JSSC-CGL పరీక్ష రద్దు, ఆరోపణలపై CBI దర్యాప్తును విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. చర్చలకు న్యాయ సలహాదారులతో కలిసి హాజరయ్యేందుకు ప్రభుత్వం అనుమతించింది.

Comments

G
Loading comments...