Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జేపీఎస్‌సీ పరీక్షపై నిరసనలు తీవ్రం

Follow Udayam on Google
జయ ప్రకాష్ Aug 05, 2026 10:18 AM జాతీయంGeneral
జేపీఎస్‌సీ పరీక్షపై నిరసనలు తీవ్రం - Udayam
జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (జేపీఎస్‌సీ) పరీక్షలో అక్రమాలు జరిగాయంటూ విద్యార్థుల ఆందోళన తీవ్రతరమైంది. రాంచీలో అభ్యర్థులు 12 రోజులుగా నిరవధిక నిరసన కొనసాగిస్తున్నారు. తాగునీరు, ఆహారం, మరుగుదొడ్ల వంటి సౌకర్యాలు కల్పించాలని విద్యార్థులు కోరుతున్నారు. పరీక్షలో అక్రమాల ఆరోపణలపై ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన కొనసాగిస్తామని తెలిపారు.

Comments

G
Loading comments...