వార్తలకు తిరిగి వెళ్లండి

ఏటూరునాగారం MEO మల్లయ్య జపాన్ విద్యా పర్యటన విజయవంతంగా ముగించుకుని స్వదేశానికి తిరిగి వచ్చారు. టీచర్స్ ఎక్స్‌పోజర్ విజిట్‌లో భాగంగా ఈ నెల 6 నుండి 13 వరకు టోక్యోలో పర్యటించారు. అక్కడి విద్యా విధానం, బోధనా పద్ధతులను అధ్యయనం చేశారు.
తిరిగి వచ్చిన ఆయనను PRTU నాయకులు శాలువాతో సన్మానించారు.
Comments
Loading comments...

