Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎయిమ్స్‌లో చేరిన జేపీ నడ్డా

Follow Udayam on Google
మనీష్ రెడ్డి Aug 14, 2026 2:13 PM జాతీయంGeneral
ఎయిమ్స్‌లో చేరిన జేపీ నడ్డా - Udayam
కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా అస్వస్థతకు గురై ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరారు. వైద్యులు కరోనరీ యాంజియోగ్రఫీతో పాటు పలు పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం నడ్డా ఆరోగ్యం నిలకడగా ఉందని ఎయిమ్స్‌ హెల్త్‌ బులెటిన్‌ తెలిపింది. ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు పేర్కొంది.

Comments

G
Loading comments...