Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మృతదేహంతో 350 కి.మీ ప్రయాణం

Follow Udayam on Google
విష్ణు వర్ధన్ Jul 28, 2026 9:08 PM జాతీయంGeneral
మృతదేహంతో 350 కి.మీ ప్రయాణం - Udayam
మహారాష్ట్రలో ప్రియురాలికి మరో వ్యక్తితో సంబంధం ఉందనే అనుమానంతో ప్రకాశ్ ఆనంద పాటిల్ ఆమెను గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం మృతదేహాన్ని కారులో ఉంచి కొల్హాపూర్ నుంచి థానే వరకు 350 కిలోమీటర్లకు పైగా ప్రయాణించాడు. ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Comments

G
Loading comments...