వార్తలకు తిరిగి వెళ్లండి

పశ్చిమాసియాలో పరిస్థితులు కుదుటపడటంతో సుమారు 15 నుండి 20 ఎరువులు, డీఏపీ నౌకలు హార్ముజ్ జలసంధి దాటి భారత్ వైపు వస్తున్నాయి. కేంద్ర రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ ఈ విషయాన్ని వెల్లడించింది.
ఇందులో 3.32 లక్షల టన్నుల యూరియా, 2.57 లక్షల టన్నుల డీఏపీ, 1.11 లక్షల టన్నుల సల్ఫర్ ఉన్నాయని ప్రభుత్వం తెలిపింది. ఇవి త్వరలోనే భారత పోర్టులకు చేరుకోనున్నాయి.
Comments
Loading comments...

