Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైల్వే కొత్త జరిమానాలు

Follow Udayam on Google
వైష్ణవి శర్మ Jul 05, 2026 8:09 AM జాతీయంGeneral
రైల్వే కొత్త జరిమానాలు - Udayam
రైల్వే చట్టం-1989 సవరణలతో రైల్వే శాఖ కొత్త జరిమానాలను అమలులోకి తెచ్చింది. ఇకపై స్టేషన్లలో, రైళ్లలో ధూమపానం చేసినా, టికెట్ లేకుండా ప్రయాణించినా రూ.500 చొప్పున భారీ జరిమానా విధిస్తారు. అలాగే అనధికార విక్రయాలకు రూ.2,000, మద్యం సేవించినా, ఉమ్మినా రూ.1,000, మహిళల కోచ్‌లోకి పురుషులు ప్రవేశిస్తే రూ.2,500 జరిమానా తప్పదని అధికారులు హెచ్చరించారు.

Comments

G
Loading comments...