వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

కేంద్ర ప్రభుత్వం "పీఎం విద్యాలక్ష్మి" పథకం కింద ప్రతిభావంతులైన విద్యార్థులకు ఎలాంటి గ్యారంటీ లేకుండా రూ.10 లక్షల వరకు విద్యా రుణం అందిస్తోంది. ప్రముఖ విద్యాసంస్థల్లో ప్రవేశం పొందిన వారికి ఇది వర్తిస్తుంది.
కుటుంబ ఆదాయాన్ని బట్టి వడ్డీ రాయితీ లభిస్తుంది. విద్యాలక్ష్మి పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. కోర్సు పూర్తయ్యాక 15 ఏళ్లలోపు లోన్ చెల్లించవచ్చు.
Comments
Loading comments...

