Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టాస్ గెలిచిన భారత్.. బ్యాటింగ్ ఎంపిక

Follow Udayam on Google
వివేక్ గౌడ్ Jul 04, 2026 6:38 PM జాతీయంGeneral
టాస్ గెలిచిన భారత్.. బ్యాటింగ్ ఎంపిక - Udayam
ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో T20 మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత జట్టు మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో ఇంగ్లాండ్ జట్టు మొదట ఫీల్డింగ్ చేయనుంది. ఐపీఎల్ 2026లో పరుగుల సునామీ సృష్టించిన 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఈ మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేస్తున్నాడు. మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ మైదానంలో ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది.

Comments

G
Loading comments...