Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జర్నలిస్టులు నిజమైన సమాచారం ఇవ్వాలి: కలెక్టర్

Follow Udayam on Google
శివ కుమార్ Aug 12, 2026 5:19 PM బాపట్లGeneral
జర్నలిస్టులు నిజమైన సమాచారం ఇవ్వాలి: కలెక్టర్ - Udayam
జర్నలిస్టులు ప్రజలకు ఖచ్చితమైన సమాచారాన్ని అందించాలని బాపట్ల కలెక్టర్ వినోద్ కుమార్ సూచించారు. బుధవారం బాపట్ల ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో నిర్వహించిన వార్త ల్యాప్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అధికారుల నుంచి వివరణ తీసుకుని సమాచారం అందిస్తే మీడియాపై నమ్మకం పెరుగుతుందన్నారు. వ్యక్తుల మనోభావాలు దెబ్బతినేలా వార్తలు రాయకూడదని సూచించారు.

Comments

G
Loading comments...