Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జర్నలిస్టుల మహాధర్నా

Follow Udayam on Google
ప్రణీత రెడ్డి Jul 13, 2026 6:17 PM రంగారెడ్డి General
జర్నలిస్టుల మహాధర్నా - Udayam
అక్రిడేషన్ కార్డుల అవకతవకలు, ఇళ్ల స్థలాలు, ఉచిత ప్రయాణ సదుపాయం కోసం రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ వద్ద TWJF ఆధ్వర్యంలో జర్నలిస్టులు ఆందోళన చేపట్టారు. అర్హులను విస్మరించడంపై విలేకరులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. సమస్యల పరిష్కారం కోసం గల్లీ నుంచి ఢిల్లీ దాకా పోరాడతామని హెచ్చరించిన జర్నలిస్టులు, తమ తదుపరి కార్యాచరణను ప్రకటించారు. ఇందులో భాగంగానే ఈనెల 15వ తేదీన హైదరాబాద్‌లో భారీ ధర్నాకు పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...