Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జోరుగా కురుస్తున్న వర్షం.. రైతుల్లో కొత్త ఆశలు

Follow Udayam on Google
RR REDDY Aug 24, 2026 9:07 AM నిజామాబాద్General
జోరుగా కురుస్తున్న వర్షం.. రైతుల్లో కొత్త ఆశలు - Udayam
సిరికొండ మండలంలో వాతావరణం ఒక్కసారిగా మారి వర్షం జోరందుకుంది. నిన్నటి నుంచి అడపాదడపా వర్షం కురుస్తుండగా, సోమవారం ఉదయం నుంచి భారీగా వర్షం పడుతోంది. గత పది రోజులుగా వర్షాలు లేక పంటల పరిస్థితిపై ఆందోళనలో ఉన్న రైతులకు తాజా వర్షం ఊరటనిచ్చింది. పంటలకు మేలు చేసేలా వర్షం కురుస్తుండడంతో అన్నదాతల్లో ఆనందం వ్యక్తమవుతోంది.

Comments

G
Loading comments...