వార్తలకు తిరిగి వెళ్లండి

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బావమరిది, శోభమ్మ సోదరుడైన జోగినపల్లి శ్రీనివాస్ రావు మరణించారు. విషయం తెలుసుకున్న మహబూబ్ నగర్ నేత మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కేటీఆర్ తో కలిసి అల్వాల్‌లోని వారి నివాసానికి వెళ్ళి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
అనంతరం తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆయన మరణం బాధ కలిగిస్తుందని, వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు. శ్రీనివాస్ గౌడ్ వెంట మహబూబ్ నగర్ నేతలు ఉన్నారు.
Comments
Loading comments...

