Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జోగి రమేశ్ బెయిల్ పిటిషనుపై తీర్పు 21కి వాయిదా

Follow Udayam on Google
B RAJESH Aug 18, 2026 11:17 PM విజయనగరంGeneral
జోగి రమేశ్ బెయిల్ పిటిషనుపై తీర్పు 21కి వాయిదా - Udayam
కోడలి ఫిర్యాదు మేరకు నమోదైన గృహ హింస కేసులో మాజీ మంత్రి జోగి రమేశ్ ముందస్తు బెయిల్ పిటిషన్పై ఇవాళ విజయవాడ కోర్టులో విచారణ జరిగింది. ఆయనపై అనేక క్రిమినల్ కేసులున్నాయని, బాధితురాలిపై హత్యాయత్నం చేశారని పీపీ కోర్టుకు తెలిపారు. ఆమె చేసిన ఆరోపణలకు ఎలాంటి ఆధారాలూ లేవని రమేశ్ తరఫు న్యాయవాదులు చెప్పారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును ఈ నెల 21కి వాయిదా వేశారు.

Comments

G
Loading comments...