Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నవచేతన అమలులో ఉమ్మడి జిల్లా వెనుకంజ

Follow Udayam on Google
రేఖ దేవి Jul 29, 2026 2:15 PM అనంతపురంGeneral
నవచేతన అమలులో ఉమ్మడి జిల్లా వెనుకంజ - Udayam
అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారుల ఆరోగ్య, మానసిక వికాస అంచనాల కోసం చేపట్టిన నవచేతన కార్యక్రమం ఉమ్మడి జిల్లాలో ఆశించిన స్థాయిలో సాగడం లేదు. అమలులో అనంతపురం 27వ, శ్రీసత్యసాయి 24వ స్థానంలో నిలిచాయి. అనంతలో 1.21 లక్షల మంది చిన్నారుల్లో 7,196 మందికే, శ్రీసత్యసాయిలో 80,409 మందిలో 18,942 మందికే స్క్రీనింగ్ పూర్తైంది. ప్రక్రియను వేగవంతం చేస్తామని ఐసీడీఎస్‌ పీడీ సాజిదాబేగం తెలిపారు.

Comments

G
Loading comments...