Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కవిత సమక్షంలో పార్టీలో చేరిక

Follow Udayam on Google
జయ ప్రకాష్ Jul 30, 2026 5:26 PM కామరెడ్డిGeneral
కవిత సమక్షంలో పార్టీలో చేరిక - Udayam
కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని అడ్లూర్ మాజీ సర్పంచ్ పెరుమాండ్ల రాములు తెలంగాణ రక్షణ సేనలో చేరారు. హైదరాబాద్‌లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ వ్యవస్థాపకురాలు కవిత ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో కామారెడ్డి నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ నగునూరి రవీందర్ గుప్త, జహీరాబాద్ పార్లమెంట్ ఇన్‌ఛార్జ్ వేణుమాధవ్ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...