వార్తలకు తిరిగి వెళ్లండి

బేబీ పౌడర్ వాడకంతో క్యాన్సర్ వచ్చిందంటూ నమోదైన వేలాది కేసుల పరిష్కారానికి జాన్సన్ అండ్ జాన్సన్ ముందుకొచ్చింది. 76 వేల కేసుల సెటిల్‌మెంట్ కోసం 5.5 బిలియన్ డాలర్లు చెల్లించేందుకు అంగీకరించినట్లు కోర్టుకు తెలిపింది.
ఇందులో భాగంగా 2027లో 3 బిలియన్ డాలర్లు, మిగతా మొత్తాన్ని 2028లో చెల్లించనున్నట్లు పేర్కొంది. అయితే తమ ఉత్పత్తుల వల్ల క్యాన్సర్ వస్తుందన్న ఆరోపణలను కంపెనీ ఖండించింది
Comments
Loading comments...
