వార్తలకు తిరిగి వెళ్లండి

వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబ సభ్యులు విజయవాడ మహిళా కోర్టులో వరకట్న వేధింపులు, హత్యాయత్నం కేసులో అరెస్ట్ చేయొద్దంటూ పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై కోర్టు విచారణ చేపట్టింది.
ఈ వ్యవహారంలో ఇబ్రహీంపట్నం పోలీసులు కౌంటర్ దాఖలు చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. కేసు తదుపరి విచారణను ఆగస్టు 4కు వాయిదా వేసింది.
Comments
Loading comments...
