వార్తలకు తిరిగి వెళ్లండి

మాజీ మంత్రి జోగి రమేశ్ కోడలు మేఘన ఫిర్యాదు చేసిన గృహహింస, వరకట్న వేధింపుల కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్లపై విచారణను విజయవాడ మహిళా సెషన్స్ కోర్టు ఈ నెల 11కు వాయిదా వేసింది.
జోగి రమేశ్ కుటుంబ సభ్యులు సహా 11 మంది దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లపై న్యాయమూర్తి కేసు వివరాలను పరిశీలించిన అనంతరం తదుపరి విచారణ తేదీని నిర్ణయించారు.
Comments
Loading comments...

