Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జర్మనీలో ఉద్యోగాలు.. దరఖాస్తుల ఆహ్వానం

Follow Udayam on Google
Anuroop Aug 20, 2026 10:21 AM అల్లూరి General
జర్మనీలో ఉద్యోగాలు.. దరఖాస్తుల ఆహ్వానం - Udayam
జర్మనీలో ఫిజియో, ఆక్యుపేషనల్ థెరపిస్ట్ ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ దరఖాస్తులు కోరుతోందని జిల్లా అధికారి గోవిందరావు తెలిపారు. బీపీటీ లేదా బీఎస్సీ (ఆక్యుపేషనల్ థెరపీ) చదివిన 21-43 ఏళ్ల వారు అర్హులు. జర్మన్ భాష ముందుగా తెలిసి ఉండాల్సిన అవసరం లేదు. ఎంపికైతే నెలకు సుమారు రూ.4 లక్షలకు పైగా వేతనం లభిస్తుందని తెలిపారు. అర్హులు ఆగస్టు 30లోగా naipunyam.ap.gov.inలో ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలి.

Comments

G
Loading comments...