వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఇంజినీరింగ్ పూర్తి చేసిన నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. APSPDCL డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా 135 AEE (ఎలక్ట్రికల్-125, సివిల్-6, టెలికాం-4) పోస్టులను భర్తీ చేయనుంది. సంబంధిత విభాగాల్లో బీఈ/బీటెక్ ఉత్తీర్ణులై, 18-42 ఏళ్ల మధ్య వయస్సు గల అభ్యర్థులు అర్హులు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 ఏళ్ల వయోసడలింపు ఉంటుంది.
ఈ పోస్టుల ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ జూన్ 30 నుంచి ప్రారంభం కానుంది.
Comments
Loading comments...

