Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పుల్లలచెరువు హాస్టల్లో ఉద్యోగాలు

Follow Udayam on Google
శివ కుమార్ Aug 06, 2026 8:31 PM ప్రకాశం General
పుల్లలచెరువు హాస్టల్లో ఉద్యోగాలు - Udayam
పుల్లలచెరువులోని బాలికల హాస్టల్లో తాత్కాలిక ప్రాతిపదికన పలు పోస్టులను భర్తీ చేయనున్నట్లు హెచ్‌ఎం ముద్దా లక్ష్మీనారాయణ తెలిపారు. వార్డెన్, వంటమనిషి, సహాయ వంటమనిషి, చౌకీదార్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. స్థానికులకు ప్రాధాన్యం ఉంటుందని, వార్డెన్ పోస్టుకు బీఈడీ అర్హత తప్పనిసరని తెలిపారు.

Comments

G
Loading comments...