Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

'ఏఐతో ఉద్యోగాలకు ముప్పు'.. రఘురామ్ రాజన్

Follow Udayam on Google
Sai Keerthan Aug 20, 2026 2:49 PM జాతీయంGeneral
'ఏఐతో ఉద్యోగాలకు ముప్పు'.. రఘురామ్ రాజన్  - Udayam
ఏఐ కారణంగా ఉద్యోగాలపై ప్రభావం తప్పదని ఆర్థికవేత్త రఘురామ్ రాజన్ హెచ్చరించారు. అయితే దాని తీవ్రత, వేగం కంపెనీల ఏఐ స్వీకరణపై ఆధారపడి ఉంటుందని తెలిపారు. ఏఐను సంస్థల్లో అమలు చేయడంలో ప్రస్తుతం జాప్యం ఉందన్నారు. ఉద్యోగుల నైపుణ్యాభివృద్ధికి కంపెనీలు ప్రాధాన్యం ఇవ్వాలని, ప్రభుత్వం రీ-స్కిల్లింగ్‌కు పన్ను ప్రోత్సాహకాలు ఇవ్వాలని సూచించారు. ఏఐ కొత్త ఉద్యోగాలు, ఉత్పాదకతకు అవకాశాలను కల్పించగలదన్నారు.

Comments

G
Loading comments...