వార్తలకు తిరిగి వెళ్లండి
భాగ్యనగరంలో కొలువుల కరవు

హైదరాబాద్‌లో నిరుద్యోగ రేటు 6.8 శాతానికి చేరిందని జాతీయ గణాంకాల కార్యాలయం (NSO) వెల్లడించింది. ఇది దేశంలోని మిలియన్ జనాభా నగరాల సగటు (4.9%) కంటే చాలా ఎక్కువగా ఉంది.
బెంగళూరు, సూరత్ వంటి నగరాల కంటే ఇక్కడ నిరుద్యోగం ఎక్కువగా ఉండటం గమనార్హం. ముఖ్యంగా మహిళల్లో నిరుద్యోగ రేటు 9.1 శాతానికి చేరడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
Comments
Loading comments...