Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉద్యోగం పేరుతో మహిళకు రూ.11 లక్షల మోసం

Follow Udayam on Google
సాయి తేజ Aug 08, 2026 12:44 PM అమరావతిGeneral
ఉద్యోగం పేరుతో మహిళకు రూ.11 లక్షల మోసం - Udayam
నాగ్‌పూర్‌కు చెందిన 28 ఏళ్ల మహిళకు పోర్చుగల్‌లో క్యాషియర్ ఉద్యోగం ఇప్పిస్తామని పుణేకు చెందిన ‘వీ మైగ్రేట్’ సంస్థ రూ.11 లక్షలు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. నెలకు రూ.1.5 లక్షల జీతమని నమ్మించింది. పోర్చుగల్ వెళ్లిన తర్వాత ఏజెంట్లు ఆమె పాస్‌పోర్ట్ లాక్కొని రెండు రోజులు గదిలో బంధించినట్లు సమాచారం. అనంతరం ఆమెను బీర్ షాప్ యజమానికి విక్రయించినట్లు ఆరోపణలు ఉన్నాయి.

Comments

G
Loading comments...